మోక్షసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 35
శ్లోక 35
యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ |
న విముఞ్చతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసీ ||౧౮-౩౫||
అనువాదం
విడువకుండా పగటికలలు కంటూ, భయపడుతూ, శోకిస్తూ, నిరాశకు లోనౌతూ మరియు దురహంకారముతో ఉండే అల్పబుద్ధి సంకల్పమునే తమోగుణ ధృతి అంటారు.