మోక్షసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 34
శ్లోక 34
యయా తు ధర్మకామార్థాన్ధృత్యా ధారయతేఽర్జున |
ప్రసఙ్గేన ఫలాకాఙ్క్షీ ధృతిః సా పార్థ రాజసీ ||౧౮-౩౪||
అనువాదం
ఫలాపేక్షచే ప్రేరితమై ధర్మము (విధులు), కామము (సుఖములు), మరియు అర్థము(సంపద) పట్ల ఆసక్తితో ఉండే స్థిరచిత్తము రాజసిక ధృతి అని చెప్పబడును.