మోక్షసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 33
శ్లోక 33
ధృత్యా యయా ధారయతే మనఃప్రాణేన్ద్రియక్రియాః |
యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్త్వికీ ||౧౮-౩౩||
అనువాదం
యోగము ద్వారా పెంపొందించుకున్న దృఢ చిత్త సంకల్పము; మరియు మనస్సు, ప్రాణ వాయువులు, ఇంద్రియముల యొక్క కార్యకలాపములకు ఆధారముగా ఉన్న సంకల్పాన్ని, సత్త్వ గుణ దృఢమనస్కత అంటారు.