పురుషోత్తమయోగ - శ్లోకం శ్లోక 7
శ్లోక 7
మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః |
మనఃషష్ఠానీన్ద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ||౧౫-౭||
అనువాదం
భౌతిక జగత్తులో ఉన్న జీవాత్మలు నా యొక్క సనాతనమైన అంశములు. కానీ, భౌతిక శక్తిచే కట్టివేయబడి, వారు మనస్సుతో కలిపి ఉన్న ఆరు ఇంద్రియములతో ప్రయాస పడుతున్నారు.