పురుషోత్తమయోగ - శ్లోకం శ్లోక 11
శ్లోక 11
యతన్తో యోగినశ్చైనం పశ్యన్త్యాత్మన్యవస్థితమ్ |
యతన్తోఽప్యకృతాత్మానో నైనం పశ్యన్త్యచేతసః ||౧౫-౧౧||
అనువాదం
గట్టిగా పరిశ్రమించే యోగులు కూడా దేహంలోనే స్థితమై ఉన్న ఆత్మను తెలుసుకోగలుగుతారు. కానీ, ఎంత ప్రయత్నించినా, అంతఃకరణ శుద్ధి లేని వారు మాత్రం దానిని తెలుసుకొనలేరు.