పురుషోత్తమయోగ - శ్లోకం శ్లోక 12
శ్లోక 12
యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఽఖిలమ్ |
యచ్చన్ద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్ ||౧౫-౧౨||
అనువాదం
సమస్త సౌర మండలమును ప్రకాశింపచేసే సూర్యుని తేజస్సుని నేనే అని తెలుసుకొనుము. చంద్రుని యొక్క ప్రకాశము మరియు అగ్ని యొక్క కాంతి నానుండే ఉద్భవిస్తున్నాయని తెలుసుకొనుము.