రాజవిద్యా రాజగుహ్యయోగ - శ్లోకం శ్లోక 31
శ్లోక 31
క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాన్తిం నిగచ్ఛతి |
కౌన్తేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి ||౯-౩౧||
అనువాదం
త్వరితగతిన వారు ధర్మాత్ములుగా అవుతారు, మరియు శాశ్వతమైన శాంతిని పొందుతారు. ఓ కుంతీ పుత్రుడా, నా భక్తుడు ఎన్నటికీ నష్టమునకు గురికాడు అని ధైర్యముగా ప్రకటించుము.