రాజవిద్యా రాజగుహ్యయోగ - శ్లోకం శ్లోక 30
శ్లోక 30
అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్ |
సాధురేవ స మన్తవ్యః సమ్యగ్వ్యవసితో హి సః ||౯-౩౦||
అనువాదం
పరమ పాపిష్ఠివారు అయినా సరే, నన్ను అనన్య భక్తితో పూజిస్తే, వారిని ధర్మాత్ములుగానే పరిగణించాలి, ఎందుకంటే వారు సరియైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి.