రాజవిద్యా రాజగుహ్యయోగ - శ్లోకం శ్లోక 32
శ్లోక 32
మాం హి పార్థ వ్యపాశ్రిత్య యేఽపి స్యుః పాపయోనయః |
స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తేఽపి యాన్తి పరాం గతిమ్ ||౯-౩౨||
అనువాదం
వారి జన్మ, జాతి, కులము ఏదైనా, లింగభేదం లేకుండా, సమాజము అసహ్యించుకునేవారయినా, నన్నుశరణుజొచ్చిన వారంతా పరమ పదమును పొందుతారు.