అక్షరబ్రహ్మయోగ - శ్లోకం శ్లోక 5
అక్షరబ్రహ్మయోగ
శ్లోక 5
అన్తకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరమ్ |
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః ||౮-౫||
అనువాదం
మరణ సమయంలో నన్ను స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టిన వాడు నన్నే చేరుకుంటాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావు లేదు.