ధ్యానయోగ - శ్లోకం శ్లోక 15
శ్లోక 15
యుఞ్జన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః |
శాన్తిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్ఛతి ||౬-౧౫||
అనువాదం
ఈ విధంగా, నిరంతరం మనస్సుని నాయందే నిలిపిఉంచుతూ, క్రమశిక్షణ మనస్సు కలిగిన యోగి నిర్వాణమును పొందును మరియు నా యందే పరమ శాంతితో స్థితుడై ఉండును.