కర్మసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 18
శ్లోక 18
విద్యావినయసమ్పన్నే బ్రాహ్మణే గవి హస్తిని |
శుని చైవ శ్వపాకే చ పణ్డితాః సమదర్శినః ||౫-౧౮||
అనువాదం
నిజమైన పండితులు, దివ్య జ్ఞాన చక్షువులతో - ఓ బ్రాహ్మణుడిని, ఓ ఆవుని, ఓ ఏనుగుని, ఓ కుక్కని, ఓ చండాలుడిని సమ-దృష్టితో చూస్తారు.