సాంఖ్యయోగ - శ్లోకం శ్లోక 67

సాంఖ్యయోగ

శ్లోక 67

ఇన్ద్రియాణాం హి చరతాం యన్మనోఽనువిధీయతే |

తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివామ్భసి ||౨-౬౭||

అనువాదం

ఎలాగైతే బలమైన వీచేగాలి, నీటిలో నావను దాని దిశ నుండి పక్కకు నెట్టివేస్తుందో, ఏ ఒక్క ఇంద్రియము పైన గాని మనస్సు కేంద్రీకృతమయినచో అది బుద్ధిని హరించి వేస్తుంది.

కేవలం చదవడం మాత్రమే కాదు—
మీ స్వంత ధ్యాన వీడియోలను సృష్టించండి.

పవిత్ర శ్లోకాలను ప్రపంచంతో పంచుకోవడానికి అందమైన, సినిమాటిక్ వీడియోలుగా మార్చండి. మీ నేపథ్యాన్ని ఎంచుకోండి, మంత్రోచ్ఛారణ ఆడియోను జోడించండి మరియు ఆధునిక ఆకృతిలో గీత వెలుగును ప్రసరింపజేయండి.

ఈ ఫీచర్ల కోసం యాప్ డౌన్‌లోడ్ చేయండి

  • అధిక నాణ్యత గల నేపథ్య కళాకృతి
  • సమకాలీకరించబడిన సంస్కృత మరియు అర్థ పాఠం
  • లీనమయ్యే మంత్రోచ్ఛారణ & సంగీతం
Video Generation Preview

లోతైన అనుభూతిని పొందండి

నిత్య గీత పూర్తి వెర్షన్తో సినిమాటిక్ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించండి. అధిక నాణ్యత గల మంత్రోచ్ఛారణ, ప్రామాణిక అనువాదాలు మరియు మీ అరచేతిలో ఒక ప్రశాంతమైన ధ్యాన అభయారణ్యం.