మోక్షసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 22
శ్లోక 22
యత్తు కృత్స్నవదేకస్మిన్కార్యే సక్తమహైతుకమ్ |
అతత్త్వార్థవదల్పం చ తత్తామసముదాహృతమ్ ||౧౮-౨౨||
అనువాదం
సంపూర్ణ సృష్టి అంతా ఈ భిన్నభిన్న భాగములే అన్న విషయంలో పూర్తిగా మనిషిని తనమునకలై పోయేట్టు చేసి, తర్కబద్ధముగా లేకుండా మరియు సత్య దూరముగా ఉండే జ్ఞానం, తామసిక జ్ఞానం అని చెప్పబడుతుంది.