గుణత్రయవిభాగయోగ - శ్లోకం శ్లోక 18
శ్లోక 18
ఊర్ధ్వం గచ్ఛన్తి సత్త్వస్థా మధ్యే తిష్ఠన్తి రాజసాః |
జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్ఛన్తి తామసాః ||౧౪-౧౮||
అనువాదం
సత్త్వ గుణములో స్థితమై ఉన్నవారు ఉన్నత స్థాయికి వెళతారు; రజో గుణములో స్థితమై ఉండేవారు మధ్యస్థాయి లోనే ఉండిపోతారు; తమో గుణములో స్థితమై ఉండేవారు అధోగతి పాలౌతారు.