గీతా ధ్యాన - శ్లోకం శ్లోక 2
శ్లోక 2
నమోఽస్తుతే వ్యాస వసలబుద్ధ
ఫుల్లరవిన్దయాత్పత్రనేత్ర
యేన త్వయా భరథైలపూర్ణా
ప్రజ్జవలితో జ్ఞానమయః ప్రదీపః
అనువాదం
మహాభారతరూప తైలంతో జ్ఞానదీపాన్ని వెలిగించి లోకానికి వెలుగునిచ్చిన, వికసించిన కమలదళాలవంటి నేత్రములు కలిగిన, విశాలబుద్ధిగల వేదవ్యాస మహర్షికి నమస్కారం.