జ్ఞానవిజ్ఞానయోగ - శ్లోకం శ్లోక 22
శ్లోక 22
స తయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధనమీహతే |
లభతే చ తతః కామాన్మయైవ విహితాన్హి తాన్ ||౭-౨౨||
అనువాదం
శ్రద్ధా విశ్వాసము కలిగి ఉన్న ఆ భక్తుడు ఆ దేవతనే ఆరాధించును మరియు కోరుకున్న సామాగ్రిని పొందును. కానీ, నిజానికి ఆ ప్రయోజనాలని సమకూర్చి పెట్టేది నేనే.