జ్ఞానవిజ్ఞానయోగ - శ్లోకం శ్లోక 11
జ్ఞానవిజ్ఞానయోగ
శ్లోక 11
బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్ |
ధర్మావిరుద్ధో భూతేషు కామోఽస్మి భరతర్షభ ||౭-౧౧||
అనువాదం
భరత వంశీయులలో శ్రేష్ఠుడా, బలవంతులలో కామరాగరహితమైన బలము నేను. ధర్మ విరుద్ధముకాని, శాస్త్ర సమ్మతమైన లైంగిక క్రియలను నేనే.