ధ్యానయోగ - శ్లోకం శ్లోక 34
శ్లోక 34
చఞ్చలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్ దృఢమ్ |
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్ ||౬-౩౪||
అనువాదం
ఓ కృష్ణా, ఈ మనస్సు చాలా చంచలమైనది, అల్లకల్లోలమైనది, బలమైనది, మరియు మూర్ఖపు పట్టుగలది. దీనిని నిగ్రహించటం వీచేగాలిని నియంత్రించటం కన్నా ఎక్కువ కష్టంగా అనిపిస్తున్నది.