కర్మసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 16
శ్లోక 16
జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః |
తేషామాదిత్యవజ్జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్ ||౫-౧౬||
అనువాదం
కానీ, ఎవరికైతే దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంచే, అజ్ఞానం నాశనం చేయబడునో, సూర్యుడు ఉదయించినప్పుడు అన్నింటినీ ప్రకాశింపచేసినట్టు, వారికి ఆ జ్ఞానం పరమాత్మను ప్రకాశింపచేయును.