జ్ఞానకర్మసన్యాసయోగ - శ్లోకం శ్లోక 41
శ్లోక 41
యోగసంన్యస్తకర్మాణం జ్ఞానసఞ్ఛిన్నసంశయమ్ |
ఆత్మవన్తం న కర్మాణి నిబధ్నన్తి ధనఞ్జయ ||౪-౪౧||
అనువాదం
ఓ అర్జునా, యోగాగ్నిలో కర్మలను త్యజించి, జ్ఞానంతో తమ అన్ని సందేహాల నివృత్తి చేయబడి, ఆత్మ జ్ఞానమందే స్థితులైన వారిని కర్మలు బంధించవు.