మోక్షసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 71
శ్లోక 71
శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః |
సోఽపి ముక్తః శుభాఁల్లోకాన్ప్రాప్నుయాత్పుణ్యకర్మణామ్ ||౧౮-౭౧||
అనువాదం
శ్రద్ధా విశ్వాసముతో, అసూయ లేకుండా, ఈ జ్ఞానాన్ని కేవలం విన్న వారు కూడా పాపముల నుండి విముక్తి పొంది, పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకములకు చేరుకుంటారు.