మోక్షసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 72
మోక్షసంన్యాసయోగ
శ్లోక 72
కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా |
కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రనష్టస్తే ధనఞ్జయ ||౧౮-౭౨||
అనువాదం
ఓ అర్జునా, నేను చెప్పినది ఏకాగ్రతతో విన్నావా? నీ యొక్క అజ్ఞానం, మోహభ్రాంతి నిర్మూలించబడినవా?