మోక్షసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 41
శ్లోక 41
బ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రాణాం చ పరన్తప |
కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైర్గుణైః ||౧౮-౪౧||
అనువాదం
బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు - వీరి యొక్క విధులు వారివారి లక్షణములకు అనుగుణంగా, వారి వారి గుణముల ప్రకారంగా కేటాయించబడినవి. (పుట్టుక పరంగా కాదు).