మోక్షసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 20
శ్లోక 20
సర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే |
అవిభక్తం విభక్తేషు తజ్జ్ఞానం విద్ధి సాత్త్వికమ్ ||౧౮-౨౦||
అనువాదం
ఏ జ్ఞానంచేతనైతే, సమస్త విభిన్నమైన జీవరాశులలో ఒకే అవిభక్తమైన అనశ్వరమైన అస్తిత్వము ఉన్నట్టు తెలుసుకోబడుతుందో ఆ జ్ఞానం సత్త్వ గుణములో ఉన్నట్టు.