శ్రద్ధాత్రయవిభాగయోగ - శ్లోకం శ్లోక 4
శ్లోక 4
యజన్తే సాత్త్వికా దేవాన్యక్షరక్షాంసి రాజసాః |
ప్రేతాన్భూతగణాంశ్చాన్యే యజన్తే తామసా జనాః ||౧౭-౪||
అనువాదం
సత్త్వ గుణములో ఉండేవారు దేవతలను ఆరాధిస్తారు; రజోగుణములో ఉండేవారు యక్షులను, రాక్షసులను పూజిస్తారు; తమో గుణములో ఉండేవారు భూత ప్రేతములను ఆరాధిస్తారు.