శ్రద్ధాత్రయవిభాగయోగ - శ్లోకం శ్లోక 12
శ్రద్ధాత్రయవిభాగయోగ
శ్లోక 12
అభిసన్ధాయ తు ఫలం దమ్భార్థమపి చైవ యత్ |
ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసమ్ ||౧౭-౧౨||
అనువాదం
ఓ భరత శ్రేష్ఠుడా, లౌకిక లాభం కోసము లేదా అహంకారముతో చేయబడిన యజ్ఞము, రాజస గుణములో ఉన్నట్టు తెలుసుకొనుము.