పురుషోత్తమయోగ - శ్లోకం శ్లోక 19
శ్లోక 19
యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమమ్ |
స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత ||౧౫-౧౯||
అనువాదం
ఎవరైతే సంశయము లేకుండా నన్ను పరమ పురుషోత్తమునిగా తెలుసుకుంటారో, వారికి సంపూర్ణ జ్ఞానం ఉన్నట్టు. ఓ అర్జునా, వారు హృదయపూర్వకముగా నన్నే భజింతురు.