గుణత్రయవిభాగయోగ - శ్లోకం శ్లోక 26
గుణత్రయవిభాగయోగ
శ్లోక 26
మాం చ యోఽవ్యభిచారేణ భక్తియోగేన సేవతే |
స గుణాన్సమతీత్యైతాన్బ్రహ్మభూయాయ కల్పతే ||౧౪-౨౬||
అనువాదం
నిష్కల్మషమైన భక్తి ద్వారా నన్ను సేవించిన వారు ప్రకృతి త్రిగుణములకు అతీతులై పోవుదురు మరియు బ్రహ్మన్ స్థాయికి చేరుతారు.