విభూతియోగ - శ్లోకం శ్లోక 36
శ్లోక 36
ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్ |
జయోఽస్మి వ్యవసాయోఽస్మి సత్త్వం సత్త్వవతామహమ్ ||౧౦-౩౬||
అనువాదం
మోసగాళ్ళలో జూదమును నేను; తేజోవంతులలో తేజస్సును నేను. విజయులలో విజయమును నేను మరియు సంకల్పము కలవారిలో దృఢసంకల్పమును, ధర్మపరాయణులలో సద్గుణమును నేనే.