విభూతియోగ - శ్లోకం శ్లోక 35
శ్లోక 35
బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛన్దసామహమ్ |
మాసానాం మార్గశీర్షోఽహమృతూనాం కుసుమాకరః ||౧౦-౩౫||
అనువాదం
సామవేద మంత్రములలో నేనే బృహత్సామము అని తెలుసుకొనుము; ఛందస్సులలో గాయత్రీఛందస్సు నేనే. కాలచక్రంలో మార్గశీర్ష మాసమును, మరియు ఋతువులలో పుష్పములను తెచ్చే వసంత ఋతువును.