విభూతియోగ - శ్లోకం శ్లోక 24
శ్లోక 24
పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్ |
సేనానీనామహం స్కన్దః సరసామస్మి సాగరః ||౧౦-౨౪||
అనువాదం
ఓ అర్జునా, పురోహితులలో నేను బృహస్పతిని; సేనాపతులలో నేను కార్తికేయుడను; మరియు జలాశయాల్లో నేను సముద్రమని తెలుసుకొనుము.