రాజవిద్యా రాజగుహ్యయోగ - శ్లోకం శ్లోక 28
శ్లోక 28
శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబన్ధనైః |
సంన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి ||౯-౨౮||
అనువాదం
అన్ని పనులను నాకే అర్పితం చేయటం ద్వారా, నీవు శుభ-అశుభ ఫలితముల బంధనముల నుండి విముక్తి చేయబడుతావు. సన్యాసం ద్వారా నీ మనస్సు నా యందే లగ్నమై, నీవు విముక్తి చేయబడుతావు మరియు నన్ను చేరుకుంటావు.