అక్షరబ్రహ్మయోగ - శ్లోకం శ్లోక 2
శ్లోక 2
అధియజ్ఞః కథం కోఽత్ర దేహేఽస్మిన్మధుసూదన |
ప్రయాణకాలే చ కథం జ్ఞేయోఽసి నియతాత్మభిః ||౮-౨||
అనువాదం
అర్జునుడు పలికెను: ఓ పరమేశ్వరా, బ్రహ్మన్ (పరమ సత్యము) అనగా ఏమిటి? అధ్యాత్మము (ఆత్మ) అనగా ఏమిటి? , మరియు కర్మ అనగా ఏమిటి? దేనిని అధిభూతము అంటారు? మరియు ఎవరిని అధిదైవము అంటారు? శరీరంలో అధియజ్ఞ అంటే ఎవరు మరియు ఆయనే అధియజ్ఞము ఎట్లా అయినాడు? ఓ కృష్ణా, దృఢమైన మనస్సుతో ఉన్నవారికి మరణ సమయంలో నీవు తెలియుట ఎలా సాధ్యము?