అక్షరబ్రహ్మయోగ - శ్లోకం శ్లోక 21
శ్లోక 21
అవ్యక్తోఽక్షర ఇత్యుక్తస్తమాహుః పరమాం గతిమ్ |
యం ప్రాప్య న నివర్తన్తే తద్ధామ పరమం మమ ||౮-౨౧||
అనువాదం
ఆ యొక్క అవ్యక్తమైన విస్తారమే సర్వోన్నత లక్ష్యము, మరియు దాన్ని చేరుకున్న తరువాత వ్యక్తి ఈ లౌకిక (మర్త్య) లోకానికి తిరిగిరాడు. అది నా యొక్క పరంధామము.