అక్షరబ్రహ్మయోగ - శ్లోకం శ్లోక 20
శ్లోక 20
పరస్తస్మాత్తు భావోఽన్యోఽవ్యక్తోఽవ్యక్తాత్సనాతనః |
యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి ||౮-౨౦||
అనువాదం
ఈ యొక్క వ్యక్తమయిన మరియు అవ్యక్తమయిన సృష్టి కంటెను అలౌకికమైన మరియొక సనాతనమైన అవ్యక్త అస్తిత్వం కలదు. మిగతా అన్ని నశించిపోయినా, ఆ లోకము మాత్రము నిత్యము, నశించదు.