ధ్యానయోగ - శ్లోకం శ్లోక 2
శ్లోక 2
యం సంన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాణ్డవ |
న హ్యసంన్యస్తసఙ్కల్పో యోగీ భవతి కశ్చన ||౬-౨||
అనువాదం
సన్యాసం అని అందరూ అనుకునేది, యోగము కంటే వేరైనది కాదు. ఎందుకంటే, ఎవ్వరూ కూడా ప్రాపంచిక కోరికలను త్యజించకుండా యోగి కాలేరు.