ధ్యానయోగ - శ్లోకం శ్లోక 3
శ్లోక 3
ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే |
యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే ||౬-౩||
అనువాదం
యోగంలో పరిపూర్ణత సాధించే యత్నంలో ఉన్న (ప్రారంభ-దశ) జీవాత్మకు ఫలాపేక్ష లేకుండా పని చేయటమే సాధనం అంటారు; యోగంలో ఉన్నత స్థాయి చేరుకున్న మునికి ధ్యానంలో ప్రశాంతతయే సాధనం అంటారు.