జ్ఞానకర్మసన్యాసయోగ - శ్లోకం శ్లోక 25
శ్లోక 25
దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే |
బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి ||౪-౨౫||
అనువాదం
కొంతమంది యోగులు భౌతికమైన వస్తువులు సమర్పిస్తూ దేవతలను పూజిస్తారు. మరికొంతమంది పరమ సత్యమనే అగ్నిలో తమ ఆత్మనే సమర్పిస్తూ సంపూర్ణంగా ఆరాధిస్తారు.