జ్ఞానకర్మసన్యాసయోగ - శ్లోకం శ్లోక 18
శ్లోక 18
కర్మణ్యకర్మ యః పశ్యేదకర్మణి చ కర్మ యః |
స బుద్ధిమాన్మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్ ||౪-౧౮||
అనువాదం
ఎవరైతే అకర్మ యందు కర్మను మరియు కర్మ యందు అకర్మను దర్శించుదురో వారు మానవులలో నిజమైన బుద్ధిశాలురు. వారు సమస్త కర్మలను చేస్తూనేఉన్నా, వారు యోగులు మరియు వారి సమస్త కర్మలలో ప్రావీణ్యులు.