కర్మయోగ - శ్లోకం శ్లోక 4
శ్లోక 4
న కర్మణామనారమ్భాన్నైష్కర్మ్యం పురుషోఽశ్నుతే |
న చ సంన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి ||౩-౪||
అనువాదం
మనుష్యుడు కర్మలను ఆచరింపకుండా ఉండి కర్మ బంధము (ప్రతిక్రియ) ల నుండి విముక్తి పొందజాలడు. అలాగే, కేవలం బాహ్య (భౌతిక) సన్యాసం ద్వారా జ్ఞాన సిద్ధిని పొందజాలడు.