సాంఖ్యయోగ - శ్లోకం శ్లోక 4
శ్లోక 4
అర్జున ఉవాచ |
కథం భీష్మమహం సఙ్ఖ్యే ద్రోణం చ మధుసూదన |
ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన ||౨-౪||
అనువాదం
అర్జునుడు ఇట్లనెను: ఓ మధుసూదనా, పూజ్యులైన భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి వారి మీద యుద్ధంలో నేను బాణాలు ఎలా విడువగలను? ఓ, శత్రువులను నాశనం చేసేవాడా.