మోక్షసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 68
శ్లోక 68
య ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి |
భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః ||౧౮-౬౮||
అనువాదం
ఎవరైతే ఈ పరమ గోప్యమైన జ్ఞానంను నా భక్తులలో ఉపదేశిస్తారో, వారు మహోన్నత ప్రేమయుక్త సేవను చేసినట్టు. వారు నిస్సందేహంగా నన్నే చేరుకుంటారు.