మోక్షసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 56
శ్లోక 56
సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః |
మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్ ||౧౮-౫౬||
అనువాదం
సర్వ కార్యములు చేస్తూనే ఉన్నా, నా భక్తులు నన్నే పూర్తిగా ఆశ్రయిస్తారు. నా కృపచే వారు నిత్యశాశ్వతమైన మరియు అనశ్వరమైన ధామమును పొందుతారు.