మోక్షసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 31

మోక్షసంన్యాసయోగ

శ్లోక 31

యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ |

అయథావత్ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ ||౧౮-౩౧||

అనువాదం

ఎప్పుడైతే బుద్ధి ఏది ధర్మము ఏది అధర్మము అన్న అయోమయములో ఉంటుందో, ఏది సరియైన ప్రవర్తన ఏది తప్పుడు ప్రవర్తన అని తెలుసుకోలేకపోతుందో అప్పుడు ఆ బుద్ధి, రాజస గుణములో ఉన్నట్టు.

కేవలం చదవడం మాత్రమే కాదు—
మీ స్వంత ధ్యాన వీడియోలను సృష్టించండి.

పవిత్ర శ్లోకాలను ప్రపంచంతో పంచుకోవడానికి అందమైన, సినిమాటిక్ వీడియోలుగా మార్చండి. మీ నేపథ్యాన్ని ఎంచుకోండి, మంత్రోచ్ఛారణ ఆడియోను జోడించండి మరియు ఆధునిక ఆకృతిలో గీత వెలుగును ప్రసరింపజేయండి.

ఈ ఫీచర్ల కోసం యాప్ డౌన్‌లోడ్ చేయండి

  • అధిక నాణ్యత గల నేపథ్య కళాకృతి
  • సమకాలీకరించబడిన సంస్కృత మరియు అర్థ పాఠం
  • లీనమయ్యే మంత్రోచ్ఛారణ & సంగీతం
Video Generation Preview

లోతైన అనుభూతిని పొందండి

నిత్య గీత పూర్తి వెర్షన్తో సినిమాటిక్ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించండి. అధిక నాణ్యత గల మంత్రోచ్ఛారణ, ప్రామాణిక అనువాదాలు మరియు మీ అరచేతిలో ఒక ప్రశాంతమైన ధ్యాన అభయారణ్యం.