గుణత్రయవిభాగయోగ - శ్లోకం శ్లోక 10
శ్లోక 10
రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత |
రజః సత్త్వం తమశ్చైవ తమః సత్త్వం రజస్తథా ||౧౪-౧౦||
అనువాదం
ఓ అర్జునా! ఒక్కోసారి రజస్తమోగుణములపై సత్త్వముది పైచేయిగా ఉంటుంది. ఒక్కోసారి సత్త్వతమోగుణములపై రజో గుణము ఆధిపత్యంతో ఉంటుంది; మరియు ఇంకాకొన్ని సార్లు సత్త్వరజో గుణములను తమోగుణము ఓడిస్తుంది.