క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ - శ్లోకం శ్లోక 35
శ్లోక 35
క్షేత్రక్షేత్రజ్ఞయోరేవమన్తరం జ్ఞానచక్షుషా |
భూతప్రకృతిమోక్షం చ యే విదుర్యాన్తి తే పరమ్ ||౧౩-౩౫||
అనువాదం
జ్ఞాన-చక్షువులచే, ఈ క్షేత్రం మరియు క్షేత్రజ్ఞుడు యొక్క భేదమును గ్రహించేవారు, మరియు భౌతిక ప్రకృతి నుండి విముక్తి పొందే పద్ధతి తెలిసినవారు, పరమ పదమును చేరుకుంటారు.