క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ - శ్లోకం శ్లోక 31
శ్లోక 31
యదా భూతపృథగ్భావమేకస్థమనుపశ్యతి |
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సమ్పద్యతే తదా ||౧౩-౩౧||
అనువాదం
విభిన్న వైవిధ్యములతో కూడిన జీవరాశులు అన్నీ ఒకే ప్రకృతిలో స్థితమై ఉన్నట్టు చూసినప్పుడు, మరియు అవన్నీ దానినుండే ఉద్భవించినవి అని అర్థం చేసుకున్నప్పుడు, వారు బ్రహ్మజ్ఞానంను పొందుతారు.