విశ్వరూపదర్శనయోగ - శ్లోకం శ్లోక 9
శ్లోక 9
సఞ్జయ ఉవాచ |
ఏవముక్త్వా తతో రాజన్మహాయోగేశ్వరో హరిః |
దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరమ్ ||౧౧-౯||
అనువాదం
సంజయుడు పలికెను: ఓ మహారాజా, ఇట్లు పలికిన పిదప, ఆ యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడు, తన యొక్క దివ్యమైన మరియు వైభవోపేతమైన రూపమును అర్జునుడికి చూపెను.