విశ్వరూపదర్శనయోగ - శ్లోకం శ్లోక 54
శ్లోక 54
భక్త్యా త్వనన్యయా శక్య అహమేవంవిధోఽర్జున |
జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరన్తప ||౧౧-౫౪||
అనువాదం
ఓ అర్జునా, అనన్యమైన భక్తి చేత మాత్రమే నేను నీ ముందే నిల్చుని ఉన్న నన్నుగా యదార్థముగా తెలుసుకోబడుతాను. ఓ పరంతపా, అందువలన నా దివ్య దృష్టిని పొందిన పిదప నాతో ఏకీభావ స్థితిని పొందవచ్చు.